తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు.. ఆ దొంగకు పండుగే 

60 దొంగతనాల్లో ఆరితేరిన గజదొంగ బాలాపూర్ పోలీసులకు చిక్కాడు   మన తొలివెలుగు : మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు ఆ దొంగ పండుగ చేసుకుంటాడు. 14 తులాల బంగారం చోరీ కేసును ఎట్టకేలకు బాలాపూర్ పోలీసులు చేదించారు. ఆ చోరుడు 60 దొంగతనాల్లో సిద్ధహస్తుడు. కానీ విధి వక్రీకరించి ఓ ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. అనంతరం అతన్ని రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సుధాకర్...