తెలంగాణ అమరల వారోత్సవాల కరపత్ర ఆవిష్కరణ 

మన తొలి వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్  ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదామని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి కావలి యాదయ్య, జిల్లా అధ్యక్షులు కాశపాక మహేష్, జిల్లా కార్యదర్శి రాసాల నర్సింహాలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద ప్రజాస్వామిక తెలంగాణ అమరల వారోత్సవాల కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రజాసామిక తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక నిర్బంధాలను ఎదిరించి పోరాడి ఎంతో మంది అమరుల...