తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కలెక్టర్ ను కలిసిన యేల్మేటీ

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అమరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి యేల్మేటీ, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ క్యారగారి శ్రీధర్,...