తెలంగాణ గుండెచప్పుడు బీఆర్ఎస్ పార్టీ

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  తెలంగాణ గుండెచప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని, మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం వైపు వేగంగా దూసుకెళ్లిందని, జల్ పల్లి సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్దన్ అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ కార్యక్రమంలో భాగంగా జనార్ధన్ ఆధ్వర్యంలో జల్పల్లి లో గులాబీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ.. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన...