తెలంగాణ యువత ఫిట్ గా ఉండేందుకు క్రీడా కాంప్లెక్స్ లను సద్వినియోగం చేసుకోవాలి
బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ మన తొలివెలుగు : కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్ గాజుల రామారం సర్కిల్ పరిధి గాజుల రామారం డివిజన్ లోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను జీహెచ్ఎంసీ అధికారులతో సందర్శించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యువత మానసికంగా దృఢత్వంతో పాటు శారీరకంగా దృఢత్వంగా ఉండాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపట్టామని అన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్...