స్వరాష్ట్రంలో పురుడు పోసుకున్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ఆమోదం
తెలంగాణ రాష్ట్రానికి అమ్మ పునర్జ జన్మనిచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కవితమ్మ కాబట్టే తెలంగాణ రక్షణ సేన పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వడం పట్ల కప్పాటి పాండురంగారెడ్డి హర్షం మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని సామాజిక తెలంగాణ సాధనే ఏకైక ధ్యేయంగా స్థాపించుకున్న 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోద ముద్ర కల్పించడంతో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)...