త్యాగానికి ప్రతి రూపం బక్రీద్ పండుగ
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య త్యాగానికి ప్రతి రూపంగా నిలిచే బక్రీద్ పండుగకు సందడి మొదలైంది. ఘనంగా బక్రీద్ ను నిర్వహించుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. సత్ప్రవర్తనతో మెలగాలని, ఎల్లప్పుడు త్యాగనిరతని చాటాలని ప్రత్యేక పార్ధనలు చేస్తుంటారు. బక్రీద్ పండుగకు ముస్లిం సాంప్రదాయ ప్రకారం జంతువులను బలి ఇస్తుంటారు. దీని కోసం బక్రీద్ కు పెద్ద ఎత్తున జీవాలను బలిదానం(కుర్భానీ) ఇవ్వడానికి జీవాల క్రయ విక్రయాలు బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరందుకున్నాయి. ప్రధాన రహదరాల్లో, ప్రత్యేకంగా కేటాయించిన బౌండరీలలో గొర్రెలను,...