త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్  మన తొలి వెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్  ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతిరూపమని జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. గురువారం బక్రీద్ పండుగను పురస్కరించుకుని డివిజన్ పరిధిలోని మగ్దుమ్ నగర్ లోని ఈద్గా లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన (నమాజ్) లో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం జగన్ డివిజన్ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు...