త్రాగునీరు లీకేజీ అయి డ్రైనేజ్ లో కలుస్తున్నా పట్టించుకోరా..?

జగద్గిరిగుట్ట ముక్దుం నగర్ పోలాల బస్తీ చౌరస్తాలో అధికారుల నిర్లక్ష్యం  మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ : జగద్గిరిగుట్ట ముక్దుం నగర్ పోలాల బస్తీ చౌరస్తాలో త్రాగు నీటి పైప్ లైను లీక్ అయ్యి డ్రైనేజీ లైన్ తో కలుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఈ మేరకు మురికి నీటి సమస్య గురించి, వాటర్ వర్క్, శానిటేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించు కున్న పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో శ్రీలక్మి వెంకటేశ్వర దేవస్థానం స్థలంలో ఉన్నటువంటి...