దళితులపై వివక్ష చట్ట ప్రకారం నేరం

దళిత సమస్యల పరిష్కారం కోసమే పౌర హక్కుల దినోత్సవం డీవీఎంసీ సభ్యులు బర్రె సుదర్శన్ మన తొలి వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ దళితులపై కుల వివక్ష, అంటరానితనం పాటిస్తే చట్ట ప్రకారం నేరమని, వారిపై కేసులు నమోదు చేస్తామని, దళితుల సమస్యల పరిష్కారం కోసమే ప్రతి నెలా చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్ తెలిపారు. శనివారం భువనగిరి...