దళిత మహిళ మాధవిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (04 అక్టోబర్ 2026) : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీ.కే. మల్లెపల్లి గ్రామంలో గ్రామసభ సందర్భంగా దళిత మహిళ వీఓఏ గనిపల్లి మాధవిపై జరిగిన దాడిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి...