దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి   మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్    దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రావిభద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగుల కార్పొరేషన్, అలింకో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సి ఎస్ ఆర్ నిధులతో వికలాంగులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన...