దివ్యాంగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
ఎన్నికల హామీలు అమలు చేయాలి దివ్యాంగుల డైరెక్టరేట్‌కు పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాలి సోషల్ జస్టిస్ పార్టీ ధర్నాలో వక్తల డిమాండ్ [video width="848" height="478" mp4="https://manatolivelugu.in/wp-content/uploads/2026/10/VID-20261028-WA0794.mp4"][/video] మన తొలివెలుగు | తెలంగాణ బ్యూరో | అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు బుధవారం మలక్‌పేటలోని దివ్యాంగుల సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం...