దివ్యాంగుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  

దివ్యాంగుల చట్టాలపై రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలి  ఎన్.పీ.ఆర్.డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునేల్లి వెంకట్ మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ దివ్యాంగుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరస్తున్నాయని ఎన్.పీ.ఆర్.డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునేల్లి వెంకట్ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులు అమలు కావడం లేదని అన్నారు. 2016 దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పంద పత్రం,...