దుష్టశక్తులు ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల స్వరూపం బొడ్రాయి 

సర్వ దేవతల సమ్మేళనం బొడ్రాయి సంబరం మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుష్టశక్తులు, ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల స్వరూపం బొడ్రాయి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ పల్లి డివిజన్ 65 వ పరిధిలోని జల్ పల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడింది. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులతో ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించింది. భక్తి భావంతో ఊరంతా ఏకమై నిర్వహించుకున్న...