దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన తెలంగాణ ఉద్యమ నేత మాజీ సీఎం సీఎం కేసీఆర్
4 కోట్ల ప్రజల గొంతుకులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ మన తొలివెలుగు, మహేశ్వరం, ప్రతినిధి ముత్తయ్య దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన మాజీ సీఎం కేసీఆర్ , తెలంగాణకు గుండె చప్పుడు అయ్యాడని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్, రాష్ట్ర నాయకుడు, మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం...