దొంగ ఓటర్లను తొలగించాలి 

మహేశ్వరం నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ కు వినతి రోహింగ్యాల ఓట్లను సైతం గుర్తించాణన్న శ్రీరాములు అందెల మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  మహేశ్వరం నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ.నారాయణరెడ్డి ని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ కోరారు. దొంగ ఓట్లను తొలగించాలని బీజేపీ నాయకులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.....