ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు
తుక్కాపూర్ ఎక్స్ రోడ్ పై మహాధర్న మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. గురువారం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో తుక్కాపూర్ ఎక్స్ రోడ్, నల్లగొండ రోడ్డు పైన ధాన్యం బస్తాలతో రైతులు, బీజేపీ నాయకులు మహాధర్నకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి మాని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం...