నత్తను తలపిస్తున్న రోడ్డు విస్తరణ పనులు..!
ఛత్రినాక చౌరస్తాలో జీహెచ్ఎంసీ పనుల వల్ల ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్ గుంతల్లో వాహనాలు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టిన ట్రాఫిక్ పోలీస్ హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ పాతబస్తీలో రోడ్డు విస్తరణ పనులు నత్తను తలపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఛత్రినాక చౌరస్తా వద్ద కొనసాగుతున్న జీహెచ్ఏంసీ డ్రైనేజీ మరియు రోడ్ మరమ్మత్తు పనుల కారణంగా ప్రతి రోజు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రద్దీ సమయంలో చౌరస్తా దాటేందుకు 15...