నల్ల పోచమ్మ ఆలయంలో ఆకట్టుకున్న అఖిల డాన్స్ అకాడమీ విద్యార్థుల నృత్య ప్రదర్శన
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ : ఉప్పుగూడ హనుమాన్ నగర్ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ నూతన శివలింగ, మహోత్సవాల సందర్భంగా అఖిల డాన్స్ అకాడమీ విద్యార్థినులు సంప్రదాయ నృత్య ప్రదర్శన చేశారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సన్నిధిలో కూచిపూడి, జానపద నృత్య రూపాలతో చిన్నారులు అలరించారు. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థినులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అకాడమీ నిర్వాహకురాలు అఖిల, బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఏ. సాయి కృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు...