నాగర్‌కర్నూల్‌లో ‘భారత్ బంద్’ సక్సెస్
మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల (ఏఐఎస్ఎఫ్. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ) జాతీయ పిలుపు మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది. శుక్రవారం జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అనంతరం నాయకులు భారీ ర్యాలీ, నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ప్రేమ్ కుమార్, తారా సింగ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షల్లో వరుసగా వెలుగు చూస్తున్న పేపర్ లీకేజీలు, అక్రమాలపై సుప్రీంకోర్టు...