నాగర్ కర్నూల్‌లో ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు విజయ వంతం

జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ రచ్చ రఘు ఘన విజయం జిల్లా అధ్యక్షునిగా 2 సంవత్సరాల పాటు కొనసాగింపు మన తొలివెలుగు : నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్          నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీ జీడీఏ) గుర్తింపు పొందిన సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన జిల్లా ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్...