నాదర్ గుల్ లో పార్క్ స్థలం కబ్జా..!

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య జీహెచ్ఎంసీ బడంగ్ పేట్ డివిజన్ ప్రాంతాల్లో కోట్ల విలువైన పార్క్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. రియల్టర్లు, భూ బకాసురులు నకిలీ పత్రాలతో పార్కులను కబ్జా చేస్తుంటే, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కుల పరిరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తాం.. అంటూ నిత్యం ప్రకటనలు జారీ చేసే.. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు.. ఆచరణలో మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాదర్ గూల్ లో... భూముల...