నారదగడ్డ దేవాలయ భూమిని రక్షించాలి

నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి భూమిని సేవకులకు అందించాలని గ్రామస్తుల వేడుకోలు లీజు గడువు అయిపోయినా అదే దేవస్థాన భూమిలో అక్రమంగా మొక్కలు నాటుతున్న వైనం  ప్రశ్నించిన పేదలపై అధికార అండదండలతో అక్రమ కేసులా...? మన తొలివెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్ ధరూర్ మండలంలోని నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూమిని గతంలో లీజు తీసుకున్న వ్యక్తుల నుండి భూమిని విడిపించి దేవస్థాన సేవకులకు, వ్యవసాయం చేసుకొనుటకు అందజేయాలని నాగర్ దొడ్డి గ్రామ...