నిజాంపేట్ ఎస్ఎన్డీపీ పనులపై విజిలెన్స్ విచారణ జరపాలి
బీజేపీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్ మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి. రమేష్ : కమిషన్లకు కక్కుర్తిపడి ఎస్ఎన్డీపీ పనులు చేయడం ద్వారా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని బీజేపీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్ ఆరోపించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఎస్ఎన్డీపీ పనుల నాణ్యత ప్రమాణాలలో లోపంతో పాటు నాలాల నిర్మాణం అనేది ఒక క్రమబద్ధంగా జరగడంలేదని ఆరోపించారు. అప్పుడున్న కమిషనర్ తో పాటుగా అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా కూడా అసంబద్ధంగా పనులు పూర్తి చేయడమే కాకుండా కొన్ని పనులను మధ్యలోనే ఆపివేయడం ద్వారా...