నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి క్రికెట్ ఒక మంచి మార్గం
క్రీడలతో స్నేహభావం, ముదిరాజుల ఐక్యతకు, యువతకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి. మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య క్రికెట్ ఆట యువతకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కందుకూరు మండల మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిల్లి శ్రీధర్ ముదిరాజ్ అన్నారు. లేమూర్, సరస్వతి గూడా, అగర్ మియా గూడా మూడు గ్రామాల ముదిరాజ్ ప్రీమియర్ లీగ్ (ఎఎస్ఎల్) టోర్నమెంట్ ఏప్రిల్ 12 నుండి మే 17...