నీళ్ల కోసం అల్లాడిపోతున్న ప్రజలు పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు
అసలు అధికారులు ఉన్నట్టా లేనట్లా ప్రజల సమస్యలు పట్టించుకోని అధికారులు.. అసలు మనుషులేనా మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య జీహెచ్ఎంసీ పరిధిలోని మంఖాల్ , హర్షగూడ ప్రాంతాలలో నీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. వేసవికాలంలో మండుటెండలో నీటికి ఇబ్బంది పడుతున్న జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని అధికారులు నిద్రపోతున్నారా లేక ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం పట్ల హర్షగూడ బీజేపీ సీనియర్ నాయకుడు రవి నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలరోజుల కిందట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగిల్...