నీళ్ళమడుగు బ్రిడ్జి కాలువ.. డేంజర్..యమ డేంజర్..!
బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం ఎప్పుడు..? ప్రమాదకరంగా మారిన నీళ్ళమడుగు బ్రిడ్జి మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి / మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : రహదారులు అభివృద్ధికి పట్టుగొమ్మలు అంటారు. అలాంటి రహదారి కల్వర్టు వద్ద పూర్తిగా పాడైపోయింది. పట్టణ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి రహదారి అధ్వానంగా మారింది. అడుగేస్తే మడుగే అనేంతలా పరిస్థితి తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్డుపై నీరు పారి అసలక్కడ రోడ్డు ఉందా అనిపిస్తుంది. రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై పాలకులు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిశాయి. గతంలో...