MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 8:00 pm Posted by : MANA TOLIVELUGU

నూతన వధూవరులను ఆశీర్వదించిన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధి నాదర్ గూల్ డివిజన్ బీ ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మేఘన, అమరేందర్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నయనాచారి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.