నూతన వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ : భువనగిరి మున్సిపల్ లోని 22వ వార్డు పరిధిలోని ఇందిరానగర్ లో నూతన వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని త్వరగా పూర్తీ చేయాలన్నారు. వార్డు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ.. వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యే...