నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయి
అదనపు కలెక్టర్ భాస్కరరావు మన తొలి వెలుగు యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన వంటి నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర రావు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన క్రీడల వారోత్సవాలలో భాగంగా “ఉద్యోగం సాధన కనెక్టింగ్ టాలెంట్ విత్ ఒప్పోర్ట్యూనిటీస్" సమికృత కార్యాలయం కలెక్టరెట్ మీటింగ్ హాల్ లో ఉద్యోగం సాధన అప్పోయింట్మెంట్...