పదవ తరగతి ఫలితాల్లో లార్డ్స్ విద్యార్థుల విజయ దుందుభి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల చైర్మన్ సిద్ధాల బీరప్ప, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సిద్ధాల శ్రీలత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుతూ ఘన విజయాన్ని సాధించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించి, విద్యా రంగంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. 2026...