పదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్రీ విద్యా భారతి హై స్కూల్ విద్యార్థులు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు, వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని శ్రీ విద్యా భారతి హై స్కూల్ చైర్మన్ రాజు తెలిపారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జల్పల్లి డివిజన్ పరిధి శ్రీరామ కాలనీలోని శ్రీ విద్యా భారతి హై స్కూల్ కు చెందిన 6 గురు విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. మిగతా విద్యార్థులు కూడా అత్యుత్తమ మార్కులు సాధించినట్లు స్కూల్ చైర్మన్ రాజు, ప్రిన్సిపల్ భీమ్ తెలిపారు. 600 మార్కులకు...