పని గంటలు పెంచే, కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
కనీసవేతనం రూ. 26 వేలు ఇవ్వాలి మేడే వారోత్సవాల ముగింపు బహిరంగ సభలో సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్ మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దుచేసి.. కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లిఖార్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రిన్స్ చౌరస్తా లో మేడే వారోత్సవాల ముగింపు సభ...