పసిపాప నువ్వులతో, వెండి వెన్నెల వెలుగులో, చక్కని చిరునవ్వు సాక్షిగా ఘనంగా శ్రీయాన్స్ నాయక్ పుట్టినరోజు వేడుకలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య   దేవుని ఆశీస్సులతో, తల్లిదండ్రుల దీవెనలతో, అలుపు లేని అల్లర్ల ఆనందంలో, కనువిందు చేసే బంధాల మధ్యలో, చిరునవ్వు సాక్ష్యంగా శ్రీయాన్స్ నాయక్ కలలు, కోరికలు నెరవేరాలని పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరు బాబుని దీవించారు. పుట్టిన రోజు...ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే చాలా మందికి ఎంతో స్పెషల్ డే కాబట్టి బాలు నాయక్, సరిత దంపతుల ముద్దుల కుమారుడు శ్రీయాన్స్ నాయక్ పుట్టినరోజు...