పార్క్ స్థలం కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి 

అక్రమంగా పార్క్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్న వ్యక్తులపై న్యాయపరమైన, చట్టం పరమైన కేసులు పెట్టాలి    తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి    మన తొలి వెలుగు, ఎల్బీనగర్ ప్రతినిధి :     ఉమ్మడి బీ.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్ కాలనీలో కబ్జాకు గురైన పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న వ్యక్తుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని, కబ్జాకు గురైన పార్క్ స్థలాన్ని సంరక్షించాలని బీ.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి...