పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభను విజయవంతం చేద్దాం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య   పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేసి, మన బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కాలన్న సంకల్పంతో తెలంగాణ రక్షణ సేన వ్వవస్థాపక అధ్యక్షురాలు తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ కు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ రక్ణణ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చౌదర్ గూడ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే పాలమూర్ - రంగారెడ్డి ప్రాజెక్ట్ సాధన సభా స్థలిని గురువారం...