పులిగిల్ల బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ చామల
మన తొలివెలుగు | యాదాద్రి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (4 అక్టోబర్2026) : టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిగిల్ల బాలయ్య తండ్రి పులిగిల్ల యాదగిరి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్లి పులిగిల్ల బాలయ్య కుటుంబాన్ని పరామర్శించారు. యాదగిరి మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఎంపీ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని...