పూలే భవనం నిర్మించండి

కొత్తపేటలోని పాత కోర్టు స్థలం వేలం ఆపండి లేనిచో ప్రజా ఉద్యమం తప్పదు తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక మన తొలివెలుగు రంగారెడ్డి బ్యూరో: సరూర్ నగర్ సర్వే నెంబర్ 9/1 P గల 4350 గజాల హెచ్ఎండిఏ స్థలాన్ని సెప్టెంబర్ 7వ తేదీన వేలం వెయ్యడాన్ని తక్షణమే నిలిపివేయాలని పలువురు తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తపేటలోని పాత కోర్ట్ స్థలం (హెచ్ఎండిఏ స్థలం) ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ...