పెద్ద లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పొదుపు పునాది

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య పిల్లల ఉన్నత చదువులు, వివాహం, సొంత ఇల్లు వంటి పెద్ద లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పొదుపు పునాది అని, ఆపత్కాలంలో ఆపద్బంధువుగా ఉపయోగపడుతుందని నవ కార్మిక ప్రగతి సొసైటీ సభ్యులు తెలిపారు. నవ కార్మిక ప్రగతి సొసైటీ 14వ వార్షికోత్సవాన్ని శ్రీరామ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలాపూర్ మండల పరిథిలోని శ్రీరామకాలనీ, జల్ పల్లి మున్సిపాలిటి నందు కొంత మంది యువకులతో 2012 వ సంవత్సరంలో పొదుపు సంఘాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. శ్రీరామకాలనీ,...