పేదల పెన్నిధి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  పేదల పెన్నిధి దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధేనని ఉమ్మడి శ్రీరామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత అన్నారు. ఉమ్మడి శ్రీరామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో భారత రత్న,మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి వాసవి కాలనీ బీఎన్ఆర్ వైష్ణవి అపార్ట్మెంట్ ఎన్టీఆర్ నగర్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా...