పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  పేదలకు గృహకల్పన ధ్యేయంగా, లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ పనిచేస్తూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నదని కందుకూరు మండల మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్ , లేమూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహమ్మద్ రహీమ్ అన్నారు. కందుకూరు మండల పరిధిలోని లే్మూర్ గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేశారు. లేమూర్ గ్రామానికి చెందిన గంగరి సోని శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి లే్మూర్ గ్రామ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ మూల...