పేదల సొంతింటి కల నెర వేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య   కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని లేమూర్ గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు కొండారెడ్డి, మాజీ మండల యూత్ అధ్యక్షుడు డిల్లి శ్రీధర్ ముదిరాజ్ అన్నారు. కందుకూరు మండలం లేమూర్ గ్రామంలో పాల్వాయి కవిత అశోక్, జక్కుల సంతోష జంగయ్య నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుభ వాతావరణంలో లేమూర్ గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా గృహప్రవేశం చేసిన దంపతులకు...