పేద విద్యార్థి ఉన్నత చదువుకు అండగా శ్రీ ఎస్పీఆర్ ట్రస్ట్ 

ఎంబీబీఎస్ పట్టా అందుకున్న విద్యార్ధిని చూస్తే చాలా ఆనందంగా ఉంది సొంటిరెడ్డి పున్నారెడ్డి మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ : ఎంబీబీఎస్ చదవాలనే పేద విద్యార్థి రమేష్ కోరికను శ్రీ ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి నెరవేర్చారు. దాదాపుగా 5 లక్షల రూపాయల ఖర్చుతో పేద విద్యార్థి ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి సహాయం అందించారు. రమేష్ ది నిరుపేద కుటుంబం. ఇతను చదువులో బాగా రాణిస్తున్నా.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. దీంతో అతను ఎంబీబీఎస్ చదవాలన్న...