పేద విద్యార్థులకు కడుపునిండా టిఫిన్, మధ్యాహ్న భోజనం పెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం – కే ఎల్ ఆర్
వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు అల్ఫాహారం ఫ్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అమలు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య వచ్చే విద్యాసంవత్సవరం (2026- 27) ఫ్రీ మైమరీ నుంచి ఇంటర్మీయట్ విద్యార్థుల వరకు ఉదయం అల్ఫాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు కడుపునిండా ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్న భోజనం అందుతుందని కిచ్ఛన్న గారి లక్ష్మారెడ్డి...