పోలియో రహిత భువనగిరి మన లక్ష్యం
మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరిలో ఘనంగా పల్స్ పోలియో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ : పట్టణంలోని వివిధ వార్డుల్లో పల్స్ పోలియో కార్యక్రమం శనివారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ 35, 10, 18 వ తదితర వార్డుల్లో ఉన్న పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. ప్రతి కేంద్రంలోనూ 5...