ప్రకృతి మన జీవితంలో భాగం
దానిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ప్రకృతిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే. జూన్ 5న మాత్రమే కాకుండా, ప్రతిరోజూ పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా భావించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, మహేశ్వరం అసెంబ్లీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షుడు...