ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య   బడంగ్ పేట సర్కిల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని బడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. బడంగ్‌పేట్ సర్కిల్-16 పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య మీర్‌పేట్ ప్రభుత్వ మైదానాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. మైదానంలో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలపై వివరాలు తెలుసుకొని, అవసరమైన సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం నాదర్‌గుల్ ప్రాంతంలో కొనసాగుతున్న పనులను పరిశీలించి, పనుల నాణ్యత, పురోగతినిళ తెలుసుకున్నారు. పనులు...