ప్రజలు స్వీయ గణనను వినియోగించుకోవాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  మే 11వ తేదీ నుండి జూన్ 9 తేదీ వరకు జరిగే జన గణన లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలను మే 10వ తేదీ వరకు నమోదు చేసుకోవాలి అని జల్పల్లి సర్కిల్ ఛార్జ్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ వెంకట్ రామ్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ తమ కుటుంబ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం లో పూర్తి చేయడం జరిగింది.. జనాభా గణన లో భాగంగా డిప్యూటీ కమిషనర్   సెల్ఫ్...