ప్రజల కోసమే పట్లోళ్ల కుటుంబం
ఓర్వలేని వారు టార్గెట్ చేస్తూ ఎవరెన్నీ అడ్డంకులు, అవరోధాలు, విమర్శలు చేసినా ప్రజల పక్షమే ఉంటాం మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (4 సెప్టెంబర్ 2026) : ప్రజల కోసమే పట్లోళ్ల కుటుంబం అని, చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజల కోసం ఆయన వేసిన అడుగులు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే అన్నారు. తన భర్త స్వర్గీయ ఇంద్రారెడ్డి ఆశయాలను...